కాస్త వినసొంపుగా పాడుతూంటే ఓ క్షణం వినాలనిపిస్తుంది.. ఎవరన్నా ఫ్లూటో, వీణో వాయిస్తుంటే వీనుల విందుగా వుంటే .. మరో పాటనో, కీర్తననో వాయించమని కోరుతూంటారు. పాడటం, వాద్య నైపుణ్యాలు సరస్వతీ కటాక్షం అంటారు పెద్దలు. అది అందరికి అబ్బే విద్య కాదు. వంద మంది పాడేవారుండవచ్చు.. ఏ ఇద్దరు ముగ్గురి గొంతో అమృతం పోసినట్టు వుంటుంది.
అలానే వాద్య నైపుణ్యం కూడా. కొందరు పిల్లలకు ఊహించని విధంగా పాటో, ఏదో వాద్య నైపుణ్యమో సహజంగా వుంటుంది. ఇలాంటివి అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు గమనించే వుంటారు. ఒక పిల్లవాడు హఠాత్తుగా పియానో అద్భుతంగా వాయిం చడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐదేళ్ల ఆ పిల్లవాడి పేరు ఆల్బర్టో కర్టూసియా. వాడు వాయించింది ఏదో సినిమా పాటో, ట్యూనో కాదు.. ఏకంగా మొజార్ట్ గీతం! దాన్ని ఒక కళాపిపాసి వీడియో తీసేడు.
3.8 మిలి యన్ల మంది ఆ వీడియోను వీక్షించి బుడతడిని ఆశీర్వదించారు. ఏదన్నా వాద్య పరికరం పట్ల ఆసక్తి కలగవచ్చు, నేర్చుకోవచ్చు. కానీ అందరినీ కట్టిపడేసేంత గొప్ప నైపు ణ్యం ప్రదర్శించడం చాలా చాలా అద్భుతం.
ఐదేళ్ల ఆల్బర్టో విషయంలో ఆ విశేషణ సరైనదే. పియానో పై మోజార్ట్ గీతాన్ని వినిపించడం అంత సులభ సాధ్యం కాదు. కానీ అది చేసి చూపాడు ఐదేళ్ల ఆల్బర్టో. అందుకే వీడిని బార్న్ మ్యూజీషియన్ అంటున్నారు. అచ్చం మన మంగళంపల్లి బాలమురళీకృష్ణను యావత్ సంగీత లోకం ప్రశంసించినట్టు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/albert-a-born-musician-25-139203.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.