ఐఏఎఫ్ యుద్ధవిమానం అదృశ్యం..13 మంది ఆచూకీ గల్లంతు
Publish Date:Jun 3, 2019
Advertisement
భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ ఏఎన్ -32 విమానం అదృశ్యమైంది. విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 1గంట తర్వాత ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు. అసోంలోని జొర్హాత్ విమానాశ్రయం నుంచి సోమవారం మధ్యాహ్నం 12.24కు ఈ విమానం బయల్దేరింది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా వైమానిక స్థావరానికి చేరాల్సిఉంది. అయితే, గాలిలోకి ఎగిరిన 35 నిమిషాల తర్వాత విమానంతో గ్రౌండ్ సిబ్బందికి సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం సుఖోయి-30 యుద్ధ విమానంతో పాటు సీ-130 ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌ను అధికారులు రంగంలోకి దించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/air-force-plane-carrying-13-missing-after-taking-off-from-assam-39-87205.html
http://www.teluguone.com/news/content/air-force-plane-carrying-13-missing-after-taking-off-from-assam-39-87205.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





