అగ్రిగోల్డ్ మరో కుంభకోణం..
Publish Date:Jan 16, 2016
Advertisement
అగ్రిగోల్డ్ కుంభకోణంలో దాదాపు 40 లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టులో వాదనలు జరగడం.. హైకోర్టు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం.. ఈ కమిటీ ప్రకారం ఆస్తులను వేలం వేసేందుకు పలు కంపెనీలకు ఆ భాద్యతను అప్పగించడం జరిగింది. అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ సంస్థలో మరో కుంభకోణం వెలుగు చూసింది. అగ్రిగోల్డ్ సంస్థ అగ్రిగోల్డ్ పరివార్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో రూ.వందల కోట్లు వసూలు చేసి.. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తామంటూ డిపాజిట్లు సేకరించింది. దీంతో ఖాతాదారులు ఫిర్యాదు చేయగా డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి ...అగ్రిగోల్డ్ సంస్థకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ నెల 19న విచారణ జరగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/agri-gold-39-54511.html
http://www.teluguone.com/news/content/agri-gold-39-54511.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





