గుజరాత్ కు వెళ్లిపోయిన అఘోరీ
Publish Date:Nov 21, 2024
Advertisement
అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాలకు స్వస్థి చెప్పి గుజరాత్ వెళ్లిపోయింది. శైవక్షేత్రాల దర్శనార్థమే అఘోరీ గుజరాత్ వెళ్లినట్లు తెలుస్తోంది. వరంగల్ రంగ సాయి పేటలో వింతపూజలు చేసిన అఘోరీ ఐదు రోజుల పాటు మౌనవ్రతంలో ఉన్నారు. ఈ కారణంగానే ఆమె తనను కలవడానికి వచ్చిన ట్రాన్స్ జెండర్లకు చెప్పారు. పురుషులతో తాను మాట్లాడనని స్మశాన వాటికలో ట్రాన్స్ జెండర్లకు తెలిపారు. అఘోరీ గుజరాత్ వెళ్లేముందు తన ఐ 20 కారును సర్వీసింగ్ చేసుకున్నారు. స్మశాన వాటికలో వింత పూజలు చేయడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యక్షమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో నానా రచ్చచేసి గుజరాత్ వెళ్లిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aghori-who-went-to-gujarat-39-188758.html
http://www.teluguone.com/news/content/aghori-who-went-to-gujarat-39-188758.html
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 13, 2026





