అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు చంద్రబాబు పరామర్శ!
Publish Date:Aug 22, 2024
Advertisement
అచ్యుతాపురం సెజ్ ఆస్పత్రి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్ళిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. చంద్రబాబు ఈ సందర్భంగా ప్రమాద వివరాలను ప్రత్యక్ష సాక్షులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/achutapuram-sez-accident-25-183411.html
http://www.teluguone.com/news/content/achutapuram-sez-accident-25-183411.html
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 6, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026





