ఆధార్ కార్డ్ లేకపోతే రేషన్ కార్డ్ కట్....
Publish Date:Aug 20, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఆధార్ కార్డ్ మీద పూర్తిగా ఆధారపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వ పథకానికి అయినా ఆధార్ కార్డునే ఆలంబనగా తీసుకోవాలని భావిస్తోంది. ప్రప్రథమంగా రేషన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండితీరాలన్న నిబంధన పెట్టింది. దీనిలో భాగంగానే ఆధార్ కార్డు లేకుంటే రేషన్ కార్డులను కట్ చేస్తామని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇవే ఆదేశాలు త్వరలో రాష్ట్రమంతటా విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలుపురంగు రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, చివరకు విద్యుత్ కనెక్షన్ వంటివి అన్నింటికీ ఆధార్ కార్డు ఉండి తీరాలన్న నిబంధనను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aadhaar-card-must-for-every-scheme-in-andhra-pradesh-39-37409.html
http://www.teluguone.com/news/content/aadhaar-card-must-for-every-scheme-in-andhra-pradesh-39-37409.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





