వైకాపా సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ స్వీకరించేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.
వైకాపా హాయంలో సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వారిపై ఇటీవల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అందులో భాగంగా వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి విముక్తి కల్పించాలని సజ్జల భార్గవ్ సుప్రీం కోర్టు నాశ్రయించారు. అయితే కేసుల అంశం హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాగే సజ్జల పిటిషన్ తిరస్కరించింది.
సజ్జల తరపున కపిల్ సిబల్, రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్దార్థ లూద్రా వాదనలు వినిపించారు. పాత కేసులను తిరగదోడి కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారని కపిల్ సిబాల్ సజ్జల తరపున వాదించారు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని సిద్దార్థ ప్రభుత్వం తరపున లూద్రా వాదించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-petition-reject-in-the-supreme-for-sajjala-25-189326.html
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.