పక్కకు ఒరిగిన ఐదంతస్థుల భవనం.. కూల్చేందుకు సిద్దమైన హైడ్రా
Publish Date:Nov 20, 2024
Advertisement
హైద్రాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్ ప్రాంతంలో ఓ ఐదంతస్థుల భవనాన్ని కూల్చివేయడానికి హైడ్రా సిద్దమైంది. ఈ ఇంటి పక్కన భారీ గుంట తవ్వడంతో కొద్ది రోజుల నుంచి బిల్డింగ్ లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి బిల్డింగ్ పక్కకు ఒరిగింది. 60 గజాల స్థలంలో అడ్డగోలుగా బిల్డింగ్ నిర్మించాడు యజమాని. పక్కనే మరో స్థల యజమాని భారీ గుంట తవ్వి పునాదులు వేయడానికి సిద్దమయ్యారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో హైడ్రా రంగంలో దిగింది. భయాందోళనలో బిల్డింగ్ ఖాళీ చేసినప్పటికీ పక్కన ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-fivestoried-building-leaning-to-the-side-hydra-ready-to-be-demolished-39-188669.html
http://www.teluguone.com/news/content/a-fivestoried-building-leaning-to-the-side-hydra-ready-to-be-demolished-39-188669.html
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 17, 2026
Publish Date:Jul 16, 2026
Publish Date:Jul 16, 2026
Publish Date:Jul 16, 2026
Publish Date:Jul 16, 2026
Publish Date:Jul 16, 2026
Publish Date:Jul 16, 2026
Publish Date:Jul 15, 2026
Publish Date:Jul 15, 2026
Publish Date:Jul 15, 2026
Publish Date:Jul 15, 2026





