తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
Publish Date:May 19, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్న అంటే మే 18న మొత్తం 66280 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 36 వేల 905 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.29 కెట్ల రూపాయలు. ఈ ఉదయం అంటే (మే19) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలా తోరణం వరకూ ఉంది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం 30 గంటలకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/30hors-for-srivari-darshnam-25-155559.html
http://www.teluguone.com/news/content/30hors-for-srivari-darshnam-25-155559.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





