ఆమెకు 65 ఏళ్ళు.. అబ్బాయికి 16 ఏళ్ళు..  చివరికి ఇలా.. 

Publish Date:May 21, 2021

Advertisement

అది ప్రకాశం జిల్లా. టంగుటూరు మండలం మల్లవరప్పాడు గ్రామంలో. ఒక వ్యక్తి కి చేపల చెరువులు ఉన్నాయి. అలాగే ఆ గ్రామ శివారులో బొప్పాయి తోట కూడా ఉంది.. అతని తల్లి రోజు ఆ బొప్పాయి తోట దగ్గరకు కాపలాగా వెళ్ళేది..ఎప్పటి ఆలాగే అతని తల్లి బొప్పాయి తోట దగ్గరికి వెళ్ళింది. కానీ తిరిగిరాలేదు.. ఆ వృద్ధురాలి కొడుకు కంగారు పడ్డాడు.. తల్లి ఏమైందో వెతకడం మొదలు పెట్టాడు. ఎంత వెతికిన ఆచూకీ తెలియపోయే సరికి పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సినిమా లెవీల్లో రెక్కీ చేశారు. తలలు పట్టుకున్నారు. చివరికికి ఆ వృద్ధురాలు చనిపోయిందని ఫైనల్ చేశారు. ఆమె శవం ఉన్న చోటుని గుర్తించాడు. అసలు ఏం జరిగింది. ఆ హత్య ఎవరు చేశారు..? 
ఎలా చేశారు...? తెలుసుకోవాలంటే.. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వృద్ధురాలి కుమారుడికి రొయ్యల చెరువులున్నాయి. వాటిల్లో పని చేసేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు కూలీలను కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి తీసుకువచ్చాడు. తన స్వగ్రామం మల్లవరప్పాడులో తమ బొప్పాయి తోటలో పని చెయ్యడం కోసం ఈ నెల 13న ఇద్దరిని అక్కడికి పంపాడు. 14న కూడా వారికి అక్కడే పని చేయించాడు. అప్పుడే తోటకు వచ్చిన పూర్తిగా వినపడని, అంతంతమాత్రరగా మాట్లాడే వృద్ధురాలైన అతని తల్లి రోజు మాదిరిగానే ఈ నెల 14న తమ బొప్పాయి తోట వద్దకు కాపలాగా వెళ్లింది. తోట గేటు తీసే సమయంలో ఆమెకు, అక్కడ పనిచేస్తున్న బాలునికీ మధ్య వివాదం తలెత్తింది. ఆమె తనను దూషించిందని ఆ బాలుడు కోపంతో రగిలిపోయాడు. తోటలో గడ్డి కోసే పనిలో నిమగ్నమై ఉన్న ఆమెపై దోకుడు పారతో ఆ బాలుడు దాడి చేశాడు. ఆమె కింద పడిపోవటంతో మెడకు కండువా బిగించి హత్య చేయాలని చూశాడు. అప్పటికీ చనిపోకపోవడంతో బండరాయితో తలపై బాది ప్రాణాలు తీశాడు.

అయితే ఆ విషయం ఎవరికీ తెలియకూడదని తెలివి ప్రదర్శించాడు. ఏ పాపం తెలియనట్టు డ్రామాలు ఆడాడు. హత్య చేసి.. అత్యాచారం చేసిన తరువాత మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా బిందు సేద్యం పైపులు, చెత్త వేసి వెళ్లిపోయాడు. అసలు ఏం తెలియనట్టు తర్వాత రోజు కూడా తను అక్కడే పని చేశాడు. తల్లి ఆచూకీ కోసం ఆమె కుమారుడు వెతుకూతూ ఉంటే.. తనకు తెలియనట్లుగా నటించాడు. చివరికి పోలీసు దర్యాప్తులో దొరికిపోయాడు. 

అక్కడితోనే అతడి కసి తీరలేదు. దీంతో ప్రాణం లేని శరీరంతో తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. అయితే విషయం ఎవరికీ తెలియకూడదని భావించి మృతదేహంపై పైపులు, గడ్డి వేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. పొలానికి వెళ్లిన తల్లి ఇంటికి రాకపోవటంతో ఆమె కుమారుడు పలుచోట్ల వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి బొప్పాయి తోటలోనే వృద్ధురాలు హత్యకు గురైన స్థితిలో గుర్తించి టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగరాయకొండ సీఐ కె.శ్రీనివాసులు ఈ హత్య కేసును దర్యాప్తు చేశారు. ఆ రోజు తోటలో పనిచేసిన పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం 24 పరగణాల జిల్లాకు చెందిన బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఆదేశాల మేరకు జువైనల్‌ హోంకు తరలించినట్లు ఎస్సై నాయబ్‌రసూల్‌ చెప్పారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.