లోయలో పడిన బస్సు.. 13 మంది మృతి
Publish Date:Mar 14, 2015
Advertisement
నాగాలాండ్ రాష్ట్రంలో ప్రయాణికులతో వున్న ఒక బస్సు లోయలో పడిపోవడంతో 13 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో అనేకమంది పరిస్థితి విషమంగా వుంది. ఈ ప్రమాదం ఫేక్ జిల్లాలో మణిపూర్ సరిహద్దుల్లో జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు నాగాలాండ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కి చెందినది. ఈ ప్రమాదం సందర్భంగా 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/13-killed-25-injured-in-nagaland-bus-accident--39-44088.html
http://www.teluguone.com/news/content/13-killed-25-injured-in-nagaland-bus-accident--39-44088.html
Publish Date:May 3, 2026
Publish Date:May 3, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 1, 2026
Publish Date:May 1, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026





