సౌదీలో ఇండియన్ కరోనా మృతులు 11
Publish Date:Apr 24, 2020
Advertisement
సౌదీ అరేబియాలో 11 మంది భారతీయులు కరోనా కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని భారత రాయభార కార్యాలయం వద్ద ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు 11 మంది భారతీయులు కోవిడ్ తో మరణించారు.ఏప్రిల్ 22 వరకు ఈ మరణాలు నమోదయ్యాయి. లాక్ డౌన్ కారణంగా భారత్ కు విమానాల సర్వీసుల రాకపై నిషేధం ఎత్తివేయలేమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులను తరలించే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.
మరణించిన వారి వివరాలు...మదీనా--4, మక్కా--3, జెడ్డా--2,
రియాద్--1, ధమ్మామ్--1.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/11-indian-nationals-die-due-to-covid-19-in-saudi-arabia-39-98203.html
http://www.teluguone.com/news/content/11-indian-nationals-die-due-to-covid-19-in-saudi-arabia-39-98203.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





