నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్ లిస్ట్ ఇదేనా..!
Publish Date:May 23, 2014
Advertisement
ఈ నెల 26న భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్ ఇదేనని మీడియాలో ఓ లిస్టు హల్ చల్ చేస్తుంది. ఫైనల్ గా పదవులు పొందబోయే మంత్రుల జాబితా ఇదేనా, కాదా అన్నది ఈ నెల 26న తేలనుంది. అయితే ప్రస్తుత లిస్ట్ లో మోడీ క్యాబినెట్ అభ్యర్థులు, వారికి కేటాయించిన పోర్టుఫోలియోలు వివరాలు ఇలా వున్నాయి. నరేంద్ర మోడీ నూతన క్యాబినెట్:
హోమ్ శాఖ : రాజ్నాథ్ సింగ్
ఆర్థిక శాఖ : సుబ్రహ్మణ్య స్వామి
విదేశీ వ్యవహారాలు : అరుణ్ జైట్లీ
రక్షణ శాఖ : సుష్మా స్వరాజ్
రైల్వే శాఖ : వెంకయ్య నాయుడు
ప్ట్టణాభివృద్ధి శాఖ : నితిన్ గడ్కరీ
వ్యవసాయశాఖ : గోపీనాథ్ ముండే
గ్రామీణాభివృద్ధి శాఖ : అనంత్ గీటే
ఆరోగ్యం : హర్షవర్ధన్
న్యాయశాఖ : రవిశంకర్ ప్రసాద్
వాణిజ్యం : ఎస్.ఎస్.అహ్లువాలియా
టెలికామ్ : అనంత్ కుమార్
బొగ్గుశాఖ : హన్స్రాజ్ అహిర్
పెట్రోలియం : రామ్ విలాస్ పాశ్వాన్
భారీపరిశ్రమలు : ఆనంద్ రావ్ అద్సుల్
విమానయాన శాఖ : షానవాజ్ హుస్సేన్
మైనారిటీ శాఖ : ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
పార్లమెంటరీ వ్యవహారాలు : సుమిత్రా మహాజన్
స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి : అనుప్రియా పటేల్
మానవ వనరులు : బియస్ యడ్యూరప్ప
జలవనరులు : పురుషోత్తం రూపాల
క్రీడలు : కీర్తీ ఆజాద్
టూరిజం : శ్రీపాద్ నాయక్
సాంస్కృతిక శాఖ : మీనాక్షి లేఖి
ఐటి శాఖ : జగదాంబికా పాల్
కార్పొరేట్ వ్యవహారాలు : అనురాగ్ ఠాకూర్
కన్వేన్షనల్ ఎనర్జీ : బిసి ఖండూరి
ఎన్ ఆర్ ఐ శాఖ : రాజీవ్ ప్రతాప్ రుధి
సోషియల్ జస్టిస్ : బండారు దత్తాత్రేయ
సహాయ హోమ్ : సత్యపాల్ సింగ్
సహాయ రక్షణ : వీకే సింగ్
సహాయ వ్యవసాయ శాఖ : రాజు షెట్టి
సహాయ సోషియల్ జస్టిస్ : రాందాస్ ఆత్వాలే
సహాయ న్యాయశాఖ : కిరీట్ సోమయ్య
సహాయ క్రీడాశాఖ : రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
http://www.teluguone.com/news/content/-narendra-modi-cabinet-list-39-34028.html





