కొండచరియ దుర్ఘటన: మృతులు 51 మంది
Publish Date:Aug 1, 2014
Advertisement
మహారాష్ట్రలోని పూణె దగ్గర కొండ చరియ విరిగిపడిన సంఘటనలో ఇప్పటి వరకు 51 మంది మరణించారు. శిథిలాల కింద ఇంకా ఎంతమంది వున్నారన్న విషయంలో స్పష్టత రావడం లేదు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంఘటన స్థలాన్ని గురువారం ఉదయం సందర్శించిన తర్వాత సహాయక కార్యక్రమాలను ముమ్మరం అయ్యాయి. కుండపోత వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయం కావడంతో సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. మొత్తం 44 ఇళ్లకు సంబంధించిన వారు శిథిలాల కింద చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా పుణె జిల్లాలోని మలిన్ గ్రామంలో కొండ చరియ విరిగిపడటంతో ఈ దుర్ఘటన జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-latest-updates-on-pune-district-landslide-51-dead-39-36725.html
http://www.teluguone.com/news/content/-latest-updates-on-pune-district-landslide-51-dead-39-36725.html
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026





