ఉమ్మడి రాజధానిపై భయపడవద్దు: దిగ్విజయ్

Publish Date:Jul 31, 2013

Advertisement

 

 

 

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం పై తప్పుగా అర్ధం చేసుకోవద్దని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లును త్వరగా ఆమోదం పొందేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు.

 

56 ఏళ్లుగా జరుగుతున్న పోరాట ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. అంతేకాదు వీలైనంత వేగం రాష్ట్ర ఏర్పాటు జరిగిలే చర్యలను కూడా మొదలు పెట్టింది.. ఈనేపధ్యంలో ఇప్పుడు అంతా కొత్త రాజదాని గురించే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగిన తరువాత ఆంద్ర ప్రాంతానిక రాజధాని కానున్న నగరం గురించే అందరి ఆలోచన.

By
en-us Political News

  
కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో కలిసి కోమటిరెడ్డి బ్రదర్స్ గా గుర్తింపు పొందారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నికకు ముందు వరకూ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే వరకూ తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న బలమైన నేతలలో ఒకరు.
గుజరాత్ ఎన్నికలు.. క్రికెటర్ జడేజా భార్య విజయం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ అభ్యర్థిగా నార్త్ జామ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి విదితమే.
గుజరాత్ లో బీజేపీ ఎంత ఘన విజయం సాధించినా... ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్. అధ్బుత విజయం సొంతం చేసుకున్నా.. అటు గుజరాత్ లో ఇటు ఢిల్లీలో కాంగ్రెస్, చారిత్రక ఓటమిని సొంతం చేసుకున్నా, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ విజయం సాధించింది.
అవును.. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది. నిజానికి, ఆ ఎన్నికల్లో తెలుగు దేశం ఎందుకు ఓడిపోయిందో, ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. రాష్ట్ర విభజన అరిష్టాలను ఎదుర్కుంటూ, నవ్యాంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు, తన అనుభవం అంతా రంగరించి, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగారు.
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కేంద్రం షాకిచ్చింది. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ పేర్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. ముందుగా ప్యానల్ లో ఆయన పేరును ప్రకటించి, రెండు రోజుల వ్యవధిలోనే తొలగించింది.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్ లో కమల దళం దూసుకుపోతోంది. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు నమోదైన రికార్డులు అన్నిటినీ, బద్దలు కొట్టి బీజేపీ 150కి పైగా స్థానాల్లో ముందంజలో వుంది.
జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే.. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్లున్న ఫ్యాన్ పార్టీ నేతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి వేళ.. ప్రజల నుంచి తమకు నిరసన సెగ తగలకుండా వైసీపీ నేతలు కొత్త చిట్కాలతో జనం మధ్యకు వస్తున్నారు.
అత్యంత వేగంగా పరుగెత్తే చిరుత పులి.. అంతే వేగంగా తన వేట సాగిస్తుంది. అది నేలమీదా.. నీటిలోనా అన్న తేడా లేదు. వేటాటలో ఎంతకైనా తెగిస్తుంది. ఎంత ఓపికగానైనా ఎదురు చూస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దివాలా తీసిందా? అంటే, ప్రభుత వర్గాల నుంచే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రం ఇప్పటికే ఇక అప్పులు పుట్టని స్థితికి చేరుకుంది. చివరకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా పద్దుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధులను, పాత బకాయిల కింద వెనక్కి తీసేసుకుందంటే పరిస్టితి ఏమిటో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ యుద్ధానికి వార్ ట్యాంక్ రెడీ అయ్యింది. ఆ వాహనానికి వారాహి అని నామకరణం కూడా చేశారు. జనసేనాని రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఈ వాహనాన్ని వినియోగిస్తారు. ఇప్పటికే ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఇందు కోసం ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.
ఒక్క ఐడియా జీవతాన్నే మార్చేస్తుంది. అలాంటిది. పది మంది మహిళలు కలిసి చేసిన అలోచన ఇంకెంత మార్పు తెస్తుందో కదా.. ఒక సమజాన్నే మార్చి వేస్తుంది. బీహార్ లో మహిళల మెదళ్లలో మెదిలిన ఓ అలోచన ఓ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ దుమ్ము రేపింది. గత15 సంవత్సరాల బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టి ఘన విజయం సాధించి తొలిసారిగా ఢిల్లీ మున్సిపాలిటీని చేజిక్కించుకుంది.
హిందూ వివాహాలకు ఉంటే ఆకర్షణ, విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాశ్చ్యాత్య దేశాల వారు కూడా హిందూ వివాహ సాంప్రదాయం అంటే ఎంతో మక్కువ చూపుతారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.