నా హత్యకు కుట్ర: బిటెక్ రవి
Publish Date:Dec 29, 2023
Advertisement
తనను హత్య చేయడానికి ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుట్ర పన్నారని పులివెందుల టిడిపి ఇన్ చార్జి బిటెక్ రవి ఆరోపించారు. తన గన్ మెన్లను తొలగించడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాకున్న ఇద్దరు గన్ మెన్ లు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు. నాకు ప్రాణ హాని ఉందని ఇందుకు జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బిటెక్ రవి హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-btech-ravi-murder-plan-by-jagan-39-167894.html
http://www.teluguone.com/news/content/-btech-ravi-murder-plan-by-jagan-39-167894.html
Publish Date:Jun 30, 2026
Publish Date:Jun 30, 2026
Publish Date:Jun 30, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 29, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 28, 2026
Publish Date:Jun 27, 2026
Publish Date:Jun 26, 2026
Publish Date:Jun 26, 2026





