500 కిలో మీటర్లు వెంబడించి పట్టుకున్నారు
Publish Date:Apr 14, 2023
Advertisement
ఢిల్లీ పోలీసులు కరడు గట్టిన దొంగను 500 కిలో మీటర్లు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అతను బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. బంటీ వురఫ్ దేవేంద్ర అనే దొంగ ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు వెంబడించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని గురించి గతంలో సినిమా రూపొందించారు. అతను గతంలో 500 దొంగతనాలు చేసినట్టు పోలీసుల రికార్డుల్లో నమోదైంది. అతను జైలులో గడిపిన తర్వాత కూడా మారలేదు. దొంగతనాలు చేయనని చెప్పి మళ్లీ మొదలెట్టాడు. బిగ్ బిస్ షోలో కూడా పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-big-thieve-in-kanpur-25-153812.html
http://www.teluguone.com/news/content/-big-thieve-in-kanpur-25-153812.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026





