శాసనమండలి పదవికి తెదేపా నేత యనమల రాజీనామ

 

తెదేపా శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు రాష్ట్ర విభాజనును వ్యతిరేఖిస్తూ కొద్ది సేపటి క్రితం తన పదవికి రాజీనామా చేసారు. తన రాజీనామాను స్పెకర్ చక్రపాణికి ఫాక్స్ ద్వారా పంపారు. తన రాజీనామ గురించి పార్టీతో సంప్రదించలేదని, అది కేవలం తన వ్యక్తిగత నిర్ణయమని, దానికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదని, తన ప్రాంతంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా తను రాజీనామా చేసానని ఆయన తెలిపారు. (దాడి వీరభద్ర రావు తనకు శాసనమండలి సీటు ఈయకుండా, అది కోరుకొని యనమలకు ఇచ్చినందుకు పార్టీని వీడి వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే.)

Online Jyotish
Tone Academy
KidsOne Telugu