28% పోలింగ్ పూర్తి చేసుకున్న వరంగల్ ఉపఎన్నిక

వరంగల్ ఉపఎన్నిక పోలింగ్ సజావుగా సాగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 11 గంటలకి 28 శాతం పూర్తయింది. పోలింగ్ వివరాలు

వరంగల్ తూర్పు - 29%

వరంగల్  పశ్చిమ - 23%

పరకాల - 30%

భూపాలపల్లి - 30%

వర్ధన్నపేట - 34%

పాలకుర్తి - 28%

స్టేషన్ ఘన్ పూర్ - 28%

ఇప్పటివరకూ పోలింగ్ మొత్తం 28%

Online Jyotish
Tone Academy
KidsOne Telugu