హైదరాబాద్ పరిధిలో డీసీపీల బదిలీ

 

తెలంగాణలో  20 మంది ఐపీఎస్‌లు బదిలీలు అయ్యారు.  కొత్తగా ఏర్పాటైన నాలుగు కమిషనరేట్లకు డీసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు  అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చేవెళ్ల జోన్ డీసీపీగా యోగేష్ గౌతం, కూకట్‌పల్లి జోన్ డీసీపీగా రీతి రాజ్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, బేగంపేట డీసీపీగా రక్షితా మూర్తి, రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ జోన్ డీసీపీగా సురేశ్, సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్ నియమితులయ్యారు.హైదరాబాద్ ఎస్‌బీ జాయింట్ సీపీగా విజయ్ కుమార్‌ను నియమించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu