తెలంగాణ అసెంబ్లీ.. 16వ తేదికి వాయిదా

తెలంగాణ అర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ 2016-17 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అయితే దీనిపై చర్చను 16 వ తేదిన ఉంటుందని.. సభను స్పీకర్ మధుసూధనాచారి ఎల్లుండికి వాయిదా వేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu