ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. సరిగ్గా టేకాఫ్ కు ముందు గుర్తించిన వైనం

ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం టేకాఫ్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యం అయ్యింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు సాంకేతిక లోపం బయటపడింది.

ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి భట్టు దేవానంద్ వంటి ప్రముఖులు ఉన్నారు. విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. విమాన ప్రయాణం అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సినట్లుగా పరిస్థితి తయారైందం

Online Jyotish
Tone Academy
KidsOne Telugu