'స్వరవేద’ఏర్పాట్లను పరిశీలించిన భువనేశ్వరి

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వరవేద కార్యక్రమ ఏర్పాట్లను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈరోజు పర్యవేక్షించారు. నవంబరు 11 జరిగే 11 మంది లబ్ధప్రతిష్టులైన కళాకారుల ప్రదర్శన ఈ స్వరవేద. గచ్చీబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu