మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి : డీఎల్‌

హైదరాబాద్‌ : తామే నీతిపరులమన్నట్టు జగన్‌, అతడి బలగం మాట్లాడడం విడ్డూరంగా ఉందని, జగన్‌కు సంబంధించి మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి   వ్యాఖ్యానించారు. సీబీఐ వంటి సంస్థపైనే జగన్‌ వర్గీయులు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మనీ లాండరింగ్‌ కేసులో ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాలని ఈడీ జగన్‌కు సమన్లు జారీ చేసినట్టు తెలిసిందన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu