మలాలా నోబెల్ ఇవ్వడం సరికాదు.. నాకూ ఇస్తానన్నారు.. శ్రీ శ్రీ రవిశంకర్

 

మలాలా యూసుప్ జాయ్ కు నోబెల్ బహుమతి ఇవ్వడం సరికాదని ఆద్మాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ అన్నారు. నాకూ గతంలో నోబెల్ బహుమతి ఇస్తా అన్నారు.. కానీ వద్దన్నా ఎందుకంటే నేను పనిచేయడాన్ని నమ్ముతాను.. నా పనికి సత్కారాలు, పురస్కారాలు ఇవ్వడం నేను నమ్మను అని అన్నారు. ఇంకా మాలాలాకు నోబెల్ ఇవ్వడం వల్ల ఒరిగే మేలు ఏం లేదని వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu