రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీహార్ లోని ససరాంలో వేగంగా వస్తున్న ట్రక్కును లారీ ఢీకొట్టడంతో 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu