కుక్కపై అత్యాచారం..!

కామాతురాణాం.. న భయం.. న లజ్జ అన్నారు. అంటే కామంతో కళ్లు మూసుకు పోయిన వాళ్లకు భయం, సిగ్గు ఉండవని. అయితే ఉచ్ఛం, నీచం కూడా తెలియదని, మనిషికీ, పశువుకీ కూడా తేడా తెలియదనీ  పంజాబ్ లో జరిగిన ఒక సంఘటన రుజువు చేసింది.

పక్కింటి వారిపెంపుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన పంజాబ్ లోని శిమ్లాపురిలో జరిగింది. తమ పెంపుడు కుక్కను ఇంటికి కాపలాగా వదిలి ఏదో ఫంక్షన్ ఉంటే ఇంటిల్లి పాదీ బయటకు వెళ్లారు. ఇదే అదునుగా పక్కింటి వ్యక్తి వారింట్లోకి జొరబడి ఆ పెంపుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అంతటితో ఆగకుండా ఆ దరిద్రాన్ని వీడియో తీశాడు. అది కాస్తా బయటకు వచ్చింది. యానిమల్ రైట్స్ గ్రూప్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆ ప్రబుద్ధుడిని అరెస్టు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu