పాలేరు ఉపఎన్నిక.. 5 గంటలకు 85.48 శాతం పోలింగ్


ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్.. మధ్యలో చిన్న ఘర్షణలు జరుగగా.. తరువాత బాగానే జరిగింది. ఎండలు మండిపోతున్న ప్రజలు లెక్క చేయకుండా పోలింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా మంచి నీటి సౌకర్యాలు అందిచారు. కాగా సాయంత్రం 5 గంటల వరకూ 85.48 శాతం పోలింగ్ నమోదవ్వగా.. 6 గంటలకు పోలింగ్ ముగియనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu