దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్ పరీక్ష

జాతీయస్థాయిలో వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పరీక్షను తెలుగుతో పది ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 85 వేలమంది, తెలంగాణ నుంచి 46 వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి..తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu