నాడీ వైద్యంలో వందకు పైగా చికిత్చలు
posted on Feb 21, 2023 9:30AM
కొస్మెటిక్ ఆక్యుపంక్చర్...
ఈ చికిత్చలో ఒక సూదిని వినియోగిస్తారు. వ్యాధి లక్ష్నాలను బట్టి శరీరంలో ఎంపిక చేసిన ప్రత్యేక పాయింట్స్ లో ముఖ్యంగా ముఖం పై ఇది పూర్తిగా సహజమైన చికిత్చ ఈ చికిత్చ వల్ల రక్త ప్రసారం ముఖం పై సజావుగా ఉంటుంది . మీముఖం లో లో అందమైన గ్లో వస్తుంది మీముఖంలో అవయవ నిర్మాణం లేదా ముడతలు కాంతికింద నలుపు ముడతలు లేకుండా ముఖం అందంగా ఉంటుంది .శరీరంలో ఏర్పడే హార్మోన్ల మార్పులు వాతావరణం లో వచ్చే సమస్యలు వయస్సు రీత్యా వచ్చే మార్పులు ముఖంలో శరీర ఆకృతి లో మార్పులు చోటుచేసుకుంటాయి. లేదా మీముఖం వచ్చే గ్లో తేజస్సు తరిగిపోతుంది.
నేడు చాలా మంది యువతులు తమ ముఖం అందంగా కనపడడానికి కొన్ని రకాల కొస్మెటిక్స్ వాడడం వల్ల కొన్నిరకాల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తున్నాయి. మేరు మీ ముఖం కాంతి వంతం గా చేసేందుకు వినియోగించిన రసాయానాలవల్ల మీ ముఖం పై వచ్చిన సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వంటి వాటిని నాడీ పతి ద్వారా అక్యు పంక్చర్ కొస్మెటిక్ థెరఫీ సహజమైన థెరఫీ గా పేర్కొన్నారు నిపుణులు .చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమాలు పెరగడం పై శరీరంలో చోటు చేసుకోడానికి శరీరంలో ఏర్పడే హార్మోన్ మార్పు కారణం గా నిపుణులు పేర్కొన్నారు .నాడీ పతి ద్వారా అలాంటి సమస్యలకు సహజమైన థెరఫీ ద్వారా హార్మోన్ లలో వచ్చే మార్పులు మీముఖం పై ఆయిల్ ఫేస్ .లేదా ద్రై స్కిన్ , ముఖం పై మొటిమలు కంటి కింద మచ్చలు ముడతలు తగ్గించడానికి మందులు లేకుండానే చికిత్చ చేయవచ్చని తెలిపారు.
మ్యాగ్నెట్ థెరఫీ...
ఒక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ రాయ్ డేవిస్ చేసిన పరిశోదనలో కొన్ని ఫలితాలు పొజిటివ్ గాను కొన్ని నెగెటివ్ గాను మేగ్నెట్ లో మార్పులు చేశారు. దీని వల్ల వివిధరకాల ప్రభావాలు మనావ జీవితం లో వచ్చే బయో లాజికల్ పద్దతులు ఉన్నాయాని పేర్కొన్నారు. వాస్తవానికి భూమి ని ఒక మ్యాగ్నెటిక్ గా భావించారు. ఒక ఇస్ కాంతం లో శక్తి ఉంది . చాలా మందికి ఐస్ కాంతం పై అవగాహన లేనాందువల్లే మానవ శరీరంలో
వివిదారకాల అనారోగ్యాలకి కారణం గా చెప్పవచ్చు.చర్మ సమస్యలు, ఆర్థరైటిస్ మహిళ ల లో వచ్చే నెలసరి సమస్యలు ,రక్త హీనాథ ,ఒళ్ళు నొప్పులు కంటి సమస్యలు, సైనస్, తల నొప్పులు తగ్గాలంటే ఆయా ప్రాంతాల లో నొప్పుల కు వీపు భాగం లో బలామ్ శక్తి నిచ్చేందుకు ఐస్ కాంతానికి తగ్గిచే శక్తి ఉందని నిపుణులు నిరూపించ గలిగామని నిపుణులు స్పష్టం చేశారు.
ఇస్ కాంత చికిత్చ ఉపయోగాలు...
ఆర్థరైటిస్ .తల నొప్పులు, మైగ్రైన్, నొప్పులు ఒత్తిడి, ఎముకలు విరిగినసరికేయడం , రక్త ప్రసారం మెరుగుపడడం. మీశరీరంలో ఉన్న అరుగుదల వ్యాధులు క్యాన్సర్ నివారణ, నిద్రలేమి, జలుబు,సర్వైకల్, వంటి సమస్యకు ఐస్ కాంతం తో అద్భుతాలు చేస్తున్నామని ఇతర వ్యాధుల నివారణకు ఇతర థెరఫీ లతో పాటు రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇందులో సుజోక్ మినీ మ్యాగ్నెట్స్ అంటే చిన్న ఐస్ కాంతం అతికిస్తామని తాత్కాలికంగా శరీరం పై ఆత్మపై పెడతామని.ఇవి అంధికశక్తిని ఇస్తాయని ఈకారణంగానే తీవ్రంగా నోపులు ఉన్నపటికీ తగ్గించగలిగామని ఆదేరకమైన మ్యాగ్నెట్స్ ను మేరీడియన్స్ పై శక్తి నిచ్చి నొప్పిని నివారిస్తుంది.