ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఆదివారం ముగిసింది. ఎన్నికలు ముగిసే సమయానికి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 51 శాతం, కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 70 శాతం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 83.71 శాతం, నల్గొండ - వరంగల్ - ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 51 శాతం పోలింగ్ నమోదైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu