అలా అయితే నిలబడటం కష్టం కోదండరాం

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేస్తే అధికారంలో నిలబడటం కష్టమని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. తెలంగాణ, విదర్భ రాష్ట్రాల డిమాండ్లను మొదటి ఎస్సార్సీయే తేల్చి చెప్పిందన్నారు. రాష్ట్రాల విషయంలో మళ్లీ ఎస్సార్సీ అంటూ కాంగ్రెసు నేతలు అజ్ఞానంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అవగాహనారాహిత్యం వల్లనే దిగ్విజయ్ సింగ్ అలా మాట్లాడారన్నారు. తెలంగాణ డిమాండుకు ఎస్సార్సీ వర్తించదని గతంలోనే కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారని గుర్తు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu