టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డెక్కన్ ఛార్జర్స్‌

ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం పూణే వారియర్స్ తో జరుగుతున్న మ్యాచ్లో డెక్కన్ ఛార్జర్స్‌ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే డెక్కన్‌ ఛార్జర్స్‌ చేతిలో ఓటమిని చవిచూసిన సౌరవ్ గంగూలీ సేన నేడు జరిగే మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలన్న గట్టిపట్టుదలతో ఉంది. టైటిల్‌ బరిలో నిలవాలంటే పుణెకు ప్రతి మ్యాచ్‌ కీలకమే. మళ్లీ వరుస విజయాలతో ట్రాక్‌లోని రావాలని సౌరవ్‌ సేన గట్టి పట్టుదలతో ఉంది.డెక్కన్‌ ఛార్జర్స్‌ టోర్నీలో ఆడిన 8 మ్యాచ్‌లో ఆరింట్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరన స్థానంలో ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu