ట్రెడ్మిల్ వల్ల మరణిస్తున్నారు...

శరీర వ్యాయామానికి ఉపయోగించే ట్రెడ్మిల్ ఉత్పత్తిదారుడు పెల్టన్ మాట్లాడుతూ పిల్లలి కంపనీ నిర్మించిన ట్రెడ్మిల్ వల్ల చనిపోయారని తెలిపారు. నేడు చాలా దురదృష్ట సంఘటన ను చూసాను. అది పిల్లలు వాడె ట్రెడ్మిల్ ద్వారా చనిపోయారన్న ఆలోచన బాధించిందని పెల్టన్ కంపనీ సి ఇ ఓ జాన్ ఫోల్లెయ్ ఒక ప్రకటనలో వివరించారు. మనకు తెలిసిన కొన్ని ఘటనలు వేళ్ళ మీద లెక్కించ దగ్గవి  మాత్రమే అయితే ట్రెడ్మిల్ వల్ల పిల్లలు గాయపడడాన్ని చని పోవడాన్ని కొన్ని కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిఅయ్యాయనిఆవేదన  వ్యక్తం చేసారు. 

మరణించడం లేదా ఇతర గాయాల పై పిల్లలు చర్చించలేదు. ఈ అంశాలపై వినియోగ దారుల ఉత్పత్తి రక్షణ కమీషన్ విచారణ జరుఉతోంది ఇక పై ప్రతి ఒక్కరు ట్రేడ్ వినియోగించే వారు అన్ని రకాల సంరక్షణ తీసుకోవాలని ఫోల్లీ విజ్ఞప్తి చేసారు.పిల్లలు లేదా ఇతర జంతువులు పెలోటిన్ వ్యాయామ పరికరం నుంచి దూరంగా ఉండాలి. ట్రేడ్ పూర్తి చేసిన వ్యక్తి అయిన తరువాత మాత్రమే సంరక్షణ కీను 
పిల్లలకు చేరకుండా దూరంగా ఉంచాలని కోరారు. మాఉథ్పత్థులద్వరా మంచి స్ఫూర్తి దాయక అనుభవం అందించాలనే మేము ప్రయత్నం చేస్తామని నూతన పద్దతులను అందరికీ అందించాలని 
ప్రయత్నిస్తున్నట్లు ఫోలేయ్  వివరించారు.భవిష్యత్తులో ఎటు వంటి ప్రమాదం నివారించేందుకు అవసరమైన అధ్యయనం చేస్తున్నట్లు ఫోలేయ్ వివరించారు. మరల ఈపరికరం వాడె వారికి సంరక్షణ పద్దతులు అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు పెలటన్ ఇంటరాక్ట్.సైకిల్ గురించి అందరికీ తెలిసిందని  కరోనా వైరస్ ప్యాండమిక్ సమయంలో బాగా ప్రాచుఉర్యం లోకి వచ్చింది అని తెలిపారు.
పెలోటన్ పరికరాలలో ట్రేడ్ ట్రెడ్మిల్ లో  వీడియో స్క్రీన్ లో ఇచ్చే సూచనల ఆధారంగా వ్యాయామం చేయవచ్చని. ఇతర సభ్యులు  త్ట్రేడ్డ్ లేదా ట్రెడ్మిల్ వల్ల 2 2 5౦ ౦ మందికి గాయాలు అయ్యాయని 2 ౦ 19 లో అత్యవసర  చికిత్స విభాగంలో 8 సంవత్సరాల లోపు పిల్లలు 2 ౦ ౦ ౦ మంది చికిత్స  తీసుకున్నట్లు కంష్యుమర్ ప్రొటెక్ట్ సేఫ్టీ తెలిపింది. ట్రేడ్మిల్ తో జాగ్రత్త.