శరీరానికి కొవ్వు పదార్ధాలు ఇచ్చే నూనెలు తప్పని సరి

జనాభాలో7౦ % మంది ఒమేగా 3  ఫ్యాటీ ఎమినో యాసిడ్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. రీఫైండ్ చేసిన నూనెల వల్ల కొలస్ట్రాల్ ఎక్కువగా పెరిగి పోతుంది.
దీనివల్ల గుండెజబ్బులు, హార్మోన్ లోపాల తో ఊబాకాయం అందరిలో వస్తుంది. మానవ శరీరానికి ఆహారంలో కొవ్వు పదార్ధాలు అవసరం. ఒమేగా3 ఒమేగా6 వంటివి ఆహారం ద్వారా లభిస్తుంది. శరీరం లో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయా లంటే ఒమేగా కొవ్వు పదార్ధాలు అవసరం. అని అంటున్నారు నిపుణులు శరీరంలో ఉన్న హార్మోన్ విధానం. ఫ్యాటీ యాసిడ్స్ తో పోరాడుతుంది.ఫ్యాటీ యాసిడ్స్ వల్ల లివర్, కిడ్నీపని తీరు తగ్గుతుంది.అసహజమైన సైజులో ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం వల్ల పెరుగుదల తగ్గిపోతుంది.ఇమ్యూన్ పని తీరులో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ అవయవాలు ఒత్తిడికి గురి కావడం మానసిక అనారోగ్య సమస్యలు వస్థాయి.నూనెలు కొవ్వు పదార్ధాలు అవసరమైన మేరకు శరీరానికి అందించాలి. కొవ్వు పదార్ధాలు ఆరోగ్య లాభాలు ఉన్నాయి.అతిరో క్లిరోసిస్ నిరోధిస్తుంది. ముఖ్యంగా గుండేసమస్యలు, గుండెపోటు వంటి సమస్యల నివారణకు కొవ్వు పదార్ధాలు ఇచ్చే నూనెలు అవసరం. స్త్రీలలో అల్సరేటివ్ కోలై టిస్, రుతు శ్రావం లో వచ్చే నొప్పి కీళ్ళ నొప్పులు, ఫ్యాటీ3 యాసిడ్ లెవెల్స్ సరిగా ఉంటె క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అందుకోసం ఒమేగా3 అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ఫ్యాటీ యాసిడ్స్ సరైన మోతాదులో సమాన నిష్పత్తిలో ఉండాలి.వాటిని సక్రమంగా  వినియోగించాలి ఒమేగా6 ఎక్కువగా తీసుకుంటే ఒమేగా6 ఒమేగా3 యాసిడ్ లు 2:1 గా ఉండాలి. శరీరంలో కొవ్వు నిచ్చే నూనెలు సమానంగా లేక పోవడానికి కారణం కేవలం రిఫైండ్ ఆయిల్సేకాదు , అది కేవలం ఫ్రైడ్ రైస్ ప్రోసెస్డ్ ఫుడ్ ఆహారం వల్లే అని నిపుణులు పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో ఆధునిక ఆహారంలో సర్వ సాధారణమై పోయింది. నేడు చాలా మంది ఆధునిక ఆహారంలోలోనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

 

అందులో ఒమేగా3 కోవ్వు పదార్ధాలు ఒమేగా6 లో ఒమేగా౩లొ సరిగా ఉంటె దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ప్రమాదం పొంచిఉందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా గుండేసమస్యలు, డయాబెటీస్ ఊబకాయం ,హార్మోన్ లోపాల సమస్యలు ఒత్తిడి వంటి సమస్యలు సమర్ధంగా ఎదుర్కొంటాయి. అందుకే తక్కువ కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారం తీసుకోడం తప్పనిసరిగా తీసుకోవాలి. ఖనిజ లవణాలు ఉన్నఆహారంలో ఒమేగా3 ఒమేగా6 సహజంగా ఉంటాయి. మానవాళికి ఈ నూనెల గురించిన అవగాహనలేదు ఈ అంశం పై మూల్యాంకనం చేయాలని అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఒమేగా6 ఒమేగా3 బయోలాజికల్ గా చాలా శక్తి వంతం గా ఉండడమే కాదు మానవ శరీరాన్ని మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. కొవ్వునిచ్చే నూనెలు సమ పాళ్ళలో శరీరానికి అందించాలి. ఒమేగా6 ఎక్కువగా తీసుకుంటే కణాలు విష తుల్యం అవుతాయి. దీనివల్ల వరుస క్రమంలో కొన్ని ప్రతి చర్యలు ఉంటాయి. ఒమేగా3 ఒమేగా6 వంటి ఫ్యాటీ యాసిడ్ లు ఇకో సనాయిడ్స్ ను శరీరంలో ఉత్పతి చేస్తాయి.ఇవి ఆధునీకరించిన ఫ్యాటీ యాసిడ్స్ కణాలలో చేరతాయి. అది శరీరం పని తీరు పై కీలక పాత్ర పోషిస్తుంది. అది శరీరానికి సంకేతాలు పంపడం ,ఇమ్మ్యునిటీ, ఇంఫ్లామేషన్, ఫ్యాటీ యాసిడ్స్ ఒక దానికొకటి పోటీ పడతాయి. ఒమేగా6 ఎక్కువగా ఉంటె ఒమేగా3 శాతం తక్కువగా ఉండాలిఒక వేళ ఒమేగా3 తక్కువగా ఉంటె ఒమేగా6 తగ్గితే ఒమేగా6 మరింత ఎక్కువగా  ఎక్కువశాతం కావాలి ఒమేగా3 తగ్గితే వ్యాధిని ఆహ్వానిన్చినట్లే అని నిపుణులు విశ్లేషించారు. అందుకే అది తక్కువైనా ఏది ఎక్కువైనా ముప్పే నని నిపుణులు సూచించారు. మీ శరీరానికి చెడు కొవ్వు పదార్ధాలు అంటే బాగా సాచురేట్ చేసి రిఫైండ్ ఆయిల్స్ అని చెప్పవచ్చు. 

అసలు సేచురేటేడ్ఆయిల్స్ అంటే...

జంతు శరీరం నుంచి వచ్చే నూనెలు గుడ్లు కూడా ఉంటాయి అవి అనారోగ్యానికి దోహదం చేస్తాయి. బయట మనం తీసుకునే రుచికరమైన బిరియానిలో వేసే ఆయిల్స్ జంతు కళేబరాల నుంచే అన్న కధనాలు మనం చూసాం.

రీఫైండ్ ఆయిల్స్ లోనే ఎక్కువ కొవ్వు పదార్ధాలు...

చాలా మంది ప్రజలు కూరగాయాల ద్వారా వచ్చే నూనెలు ఆరోగ్యవంతమైన వని అనుకుంటారు. అందులో కేవలం కూర గాయలు అన్న పదం మాత్రం చేర్చారు. అయితే దీనిని పోషక విలువలు ఉన్న పదార్ధాలలో వీటిని చేర్చారు. కొన్ని సంస్థలు వాటిని తింటున్నామని ప్రచారం చేసాయి. వారి ఉద్దేశ్యం ప్రకారం సేచు రేటెడ్ నూనెల కన్నా సేచు రేషన్ లేని కొవ్వు నూనెలు చాలా ఆరోగ్యమని  నిపుణులు వివరించారు.చాలా పరిశోదనలు చేసి రీ ఫైండ్ నూనెలు చాలా ప్రమాద కరమని నిరూపించారు .అయితే ఈ అంశాల పై ఎప్పుడు మూల్యంకనం చేసారుఅయితే ఫ్యాటి యాసిడ్స్ తో పోల్చినప్పుడు మిగిలిన వాటికన్నా భిన్నమైనవి.వీటిని ఎప్పటికీ మూల్యాంకనం చేయాల్సిందే. ఎందుకంటే ఆ నూనెలను మనం ఎప్పటికీ మూల్యాంకనం  చేయాల్సిందే.ఇది శారీరకంగా చాలా మార్పులకు కారణం అవుతుంది. దీనివల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు.

ట్రాన్స్ ఫాట్స్...

ట్రాన్స్ ఫాట్స్ అంటే హైడ్రో జనేషన్ ద్వారా వచ్చేది. ఆరోగ్య కరమైన నూనెలను ఘనపదార్ధంగా మారుస్తాయి. కూరగాయల నుంచి వచ్చే నూనెలను వేడి చేసినప్పుడు ఒత్తిడి నుంచి హైడ్రోజన్ ఖనిజం వస్తుంది.దానిని పల్లాడియం- హైడ్రోజన్ - ఆతంస్ తో పాటు కార్బన్ ఉండడం వల్ల ఆనూనే ఘన పదార్ధంగా మారు తుంది. దీనివల్ల కాయ గూరలు మరింత ఆరోగ్యంవంతంగా తయారు చేస్తాయి. సేచురేట్ చేసిన నూనెలు ఆరోగ్య కరం కాదని,నిపుణులు సూచించారు. సేచు రేట్ చేసిన కొవ్వు పదార్ధాలు ఉన్న నూనెలు మంచిది కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఒక పదార్ధం పేరుతో లేబుల్ ఉంటుంది. ఇలాంటి నూనెలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తి దారుడు అందులో ఉండే పదార్ధం చాలా భయంకరంగా ఉంటాయి. ప్రత్యేకంగా హైడ్రోజ నేటెడ్ నూనె అని రాసి ఉంటుంది. అంటే దీని ఆర్ధం ప్లాస్టిక్ కు ఒక మాలిక్యుల్ మాత్రమె తేడా అని నిపుణులు వెల్లడించారు. ట్రాన్స్ ఫాట్స్ లో లైపో ప్రోటీన్ తక్కువ శాతం ఉంటుందని రక్తంలో కొలస్త్రాల్ ఎక్కువగా ఉంటుంది.   ట్రాన్స్ ఫ్యాట్స్  వల్ల  ఇంఫ్లామేషన్ వస్తుంది.దీని వల్ల  గుండే సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. దీనివల్ల డయాబెటిస్, ఇతర దీర్ఘ కాలిక సమస్యలు వచ్చేఅవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు. ఇలాంటి నూనెలు వాడడం వల్ల ఇన్సూలిన్ ను తట్టుకునే శక్తి  ఉంటుందని దీనివల్ల పబ్లిక్ హెల్త్ టైప్ 2 డయాబెటిస్ పెరిగే అవకాసం ఉందని హార్వార్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోదనలో వెల్లడించారు. ట్రాన్స్ ఫ్యాట్స్ ను కొద్దిగా2౦ % వాడినా ఆరోగ్యానికి ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రతిరోజూ వాడితే హృద్రోగ సమస్యకు దారి తీస్తుంది దీని వల్ల ఆరోగ్య లాభాలు లేవని తేల్చి చెప్పారు.మనల్ని మనం కాపాడు కోవడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరించారు.

మంచి ఫ్యాటీ ఉన్న నూనెలు అంటే...

అంటే సాచురేటెడ్ కానీ, రీఫైండ్ చేయని నూనెలు అంటే ఫల్లి, ఇతర విత్తనాలు అంటే, కుసుమ, నువ్వులు,ఆవ నూనె తదితరాలు ఇవి సేచురేటేడ్ నూనె కన్న భిన్నంగా ఉంటాయి. అంటే అందులో కళే బరాల నుండి వచ్చిన నూనెలు ఇందులో సాచు రేటెడ్ పోలి అనే సేచురేటేడ్ మోనో అనే సేచు రేటెడ్ ఫ్యాటీ గా నిర్ధారించారు.

మోనో పోలి సేచురేటేడ్ ఫ్యాట్...

అంటే ఇప్పటికీ మనం ఫ్యాటీ సేచురేటెడ్ ఫ్యాట్ ఆయిల్ ను వాడు తున్నాం. ఉదా -- అదే రైస్ బ్రెయిన్ ఆయిల్, సన్ఫ్లవర్సఫోల,అందులో తప్పనిసరిగా ఫ్యాట్స్ ఉంటాయి. అయితే అవి మన శరీరానికి సహజంగా పని చేసేందుకు ఉపయోగ పడతాయి. ఎందుకు అంటే మనశరీరం ఫ్యాట్స్ ను ఉత్పత్తి చేయదు. అది మనం మన ఆహారం ద్వారానే పొందాలి.పోలి సచురేటెడ్ సెల్ మేమ్బెరెన్స్ ను నిర్మిస్తాయి.నరాలను సరి చేస్తాయి. అవి శరీరం లో రక్తం,గడ్డ కట్టేందుకు అవసర మౌతాయి అలాగే శరీరంలో ఉన్న కండరాలు కదలికకు దోహదం చేస్తాయి.ఇంఫ్లామేషన్ ను నివారిస్తుంది. పోలి నేచు రేటెడ్ ఫ్యాట్స్ ప్రాధాన మైనవి రెండు ఒమేగా3 ఒమేగా6 సంఖ్యా పరంగా ఒక దానికంటే మరొకటి ఎక్కువగా ఉన్న వీటివల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఈ రకమైన పోలీ అన్ సేచురేటేడ్ వల్ల లాభాలు ఉన్నాయి. రీఫైండ్చేయని పోలీ అన్ సేచురేటేడ్ ఫ్యాట్స్ కు బదులు రీఫైండ్మూమేలు ప్రమాదకరమైన 
కోలస్త్రాల్ ను నివారిస్తాయి. కొలస్త్రాల్ ప్రొఫైల్ ను మెరుగు పరుస్తాయి. ట్రై గ్లిజరైడ్స్ తగ్గిస్తాయి ఒమేగా3 లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లక్ష్ సీడ్స్,ఫాలుదా, వాల్నట్స్, లో ఉంటాయి .ఇవి గుండె సమస్యలు రాకుండా కాపాడు తాయి. రాక్తపోటును తగ్గిస్తుంది ట్రై గ్లిజరాయిడ్స్ పోలి అన్ నేచురల్ ఫ్యాట్స్ తగ్గిస్తాయి. మనకు తెలియని నూనెలు శరీరానికి ఏమి కావాలి ఏవి వద్దు దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలు పూర్తిగా వివరించే ప్రయత్నం చేసాము. అసలు నూనెలు తక్కువైనా ముప్పే ఎక్కువైనా ముప్పే జాగ్రత్తదేనికైనా సమానంగా వాడితే ఎక్కువ తక్కువలు వస్తే  శరీరానికి సమస్య వచ్చినట్టే తస్మాత్ జాగ్రత్త.