అంతరిక్ష ప్రయోగాల్లో శుభాంశు శుక్లా శుభారంభం!
posted on Jun 27, 2025 9:44AM
.webp)
14 రోజుల ట్రిప్ కి 550 కోట్ల రూపాయల పెట్టుబడి.
ఈ ప్రయోగంతో భారత్ ఏం సాధిస్తోంది?
ఇదొక గేమ్ ఛేంజరా? అయితే అదెలా? ఫ్లోరిడా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్స్- 4 మిషన్ ప్రయోగం ఆక్సియమ్ స్పేస్, నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో.. కలసి చేస్తోన్న సంయుక్త ప్రయోగం భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ గా శుభాన్ష్. బరువులేని వాతావరణంలో నివసించే ట్రైనింగ్ డ్రాగన్ ద్వారా ప్రయాణించి.. ISSకి చేరిక అంతరిక్షంలో నాయకత్వ అనుభవం కోసం 12 ప్రయోగాల్లో.. 7 జీవ శాస్త్రానికి చెందినవి 2026- ఇస్రో గగన్ యాన్ లో ఇది కీలకం అంతరిక్ష నివాసం, ప్రయోగశీలత
అంతర్జాతీయ నియమాల పాటింపు సరికొత్త పార్టనర్ షిప్పులు లభించే ఛాన్స్. 2035- ఇండియన్ స్పేస్ సెంటర్ కి హెల్ప్ అంతరిక్షంలో ఎలా పని చేయాలో ఒక అనుభవం ఎమర్జెన్సీ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఐఎస్ఎస్ పరికరాలను ఎలా వాడాలన్న విషయాల్లో ట్రైనప్ యాక్స్- 4 నాసా, ఇసా, యాక్సియమ్ స్పేస్ తో.. మెరుగు పడనున్న సంబంధ బాంధవ్యాలు స్పేస్ లీడర్షిప్ కి దోహద పడనున్న ప్రయోగం కండరాల వ్యాధి నివారణకూ సహాయం ISS నుంచి స్కూల్ పిల్లలతో చాట్ చేయనున్న శుక్లా
ఆ అంతరిక్ష ప్రయోగాల లక్ష్యం మైక్రో ఆల్గేతో ఆహారాన్ని పెంచడం, - సైనో బ్యాక్టీరియా నుంచి ఆక్సిజన్ తయారీ, - అంతరిక్షంలో మానవ కండరాల రక్షణ, సలాడ్ తయారీ కోసం విత్తనాలు, టఫ్ టార్డిగ్రేడ్స్ కాగా మరో ముఖ్య ప్రయోగం ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యకరంగా ఉండటం ఎలా? అన్నది లక్ష్యం. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకే బీజాలు ఇవి బీజాలు. భూమిపై మెరుగైన జీవితాన్నీ ఇవ్వగలవు 2026లో రూ. 20, 193 కోట్లతో గగన్ యాన్ ముగ్గుర్ని 3 రోజుల పాటు 400 కి. మీ కక్ష్యలోకి పంపేదుకు యాక్స్- 4 తో ఈ ప్రయోగం ఒక ట్రయిల్ రన్ గా చెప్పాల్సి ఉంటుంది.
నాసా, ఇసాతో కలసి పని చేయడంతో వరల్డ్ క్లాస్ మిషన్ లో శుక్లా పెట్ నేమ్ 'షక్స్’. కాగా ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ.. 140 కోట్ల మంది ప్రయాణమిది అన్నారు. ఈ ప్రయోగానికి అయ్యే వ్యయం రూ. 550 కోట్లు కేవలం ఖర్చు కాదనీ.. భారత అంతరిక్ష భవిష్యత్ కి పెట్టుబడి అని అభివర్ణించారు.