Fear Of Failure

 

మీరు ఏదో చేయాలని అనుకుంటారు, కానీ మీలోపల ఉన్న ఒకడు వద్దు చేయకు అంటాడు. మీరు చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. ఉదాహరణకి, మీరు ఒక జాబ్ కి అప్లై చేయాలనుకుంటారు. కానీ, రెండో సారి అప్లికేషన్ ఫామ్ చదివినప్పుడు మీకు ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. ఇంతకీ ఆ జాబ్ కి మనం సూట్ అవుతామో కాదు అని... మీరు అలా ఆలోచించడానికి గల కారణం మీలో ఉన్న ఇంకొకడు పెట్టే భయం. మరి, ఈ భయాన్ని ఎలా పోగొట్టాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?time_continue=2&v=NTEKP8vQgDA

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu