How to Understand Anger ?

 

కోపాన్ని అర్ధం చేసుకోవడం ఎలా? ఉదాహరణకి మీరు ఒక మీటింగ్ లో కూర్చున్నారు. మీరు ఏదో చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఒకరు అడ్డుపడుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ వ్యక్తి పైన కోపం వస్తుంది. అది ఒకవేళ మీ సహోద్యోగి అయితే, కోపం ప్రదర్శించే అవకాశం ఉంది... కానీ అదే మీ బాస్ అయితే, కోపం ఉన్నా ఏం చేయలేని పరిస్థితి... ఇలాంటి సిట్యుయేషన్స్ లో కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=vOIHWmAqQVI

Online Jyotish
Tone Academy
KidsOne Telugu