ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు 'సోమవారం (ఫిబ్రవరి 24) న ప్రారంభమయ్యాయి. స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ను నామానేట్ చేస్తూ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా స్పీకర్ ఎన్నిక మధ్యాహ్నం తరువాత జరిగే అవకాశం ఉంది.

దాదాపు 27 ఏళ్ల తరువాత ఢిల్లీ అసెంబ్లీలో తొలి సారిగా బీజేపీ అధికార పక్షంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ  నుంచి ప్రారంభం కానున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేయడానికి సీఎం రేఖా గుప్తా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu