ఎంల్ సి ఎన్నికలకు  నేటితో ముగియనున్న నామినేషన్లు గడువు 

తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్ సి ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది.  రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనుండగా మార్చి 3న కౌంటింగ్ చేస్తారు.   నేడు నామినేషన్ల గడువు చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu