దాసరి ‘వడ్డి కాసులవాడు’ ఫస్ట్‌లుక్

దర్శకరత్న దాసరి నారాయణ రావు స్వీయ దర్శకత్వంలో తన 69వ జన్మదినోత్సవం సంధర్భంగా ప్రకటించిన ‘వడ్డీకాసులవాడు’ చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. తన జన్మదినం సంధర్భంగా ఆరు సినిమాలు ప్రకటించిన దాసరి నారాయణరావు ప్రస్తుతానికి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతున్నారు. సమాజంలో విలువలు పెంచేలా, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా తన వడ్డీకాసుల వాడు ఉంటుందని దాసరి తెలిపారు. ఇందులో ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం బంట్రోతుగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

 

 dasari vaddikasulavadu, vaddikasulavadu dasari narayana rao, Vaddikasulavadu starts

Online Jyotish
Tone Academy
KidsOne Telugu