కోవిడ్ రోగుల్లో 5%డయాబెటిస్ ఉంది..నిపుణుల వెల్లడి!
posted on Nov 16, 2022 9:30AM
భూపాల్ కు చెందినా అని కేట్ 2౦21 లో డయాబెటిస్ వచ్చింది. జీవన శైలి ఆహారం ద్వారా డయాబెటిస్ ను నియంత్రిస్తూ వచ్చారు.కోవిడ్ రెండవ విడత లో ఐ సి యు లో చేర్చారు. అతనికి నాలుగు వరాలు స్టిరాయిడ్ వాడాల్సి వచ్చింది.ప్రతి ఏటా డయాబెటిస్ దినోత్చవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే భూపాల్ నగరం లో 5% ప్రజలు కోవిడ్ నుండి కోలుకున్నారు.ముందుగానే డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడ్డారు. పూర్తిగా డయాబెటిస్ బారిన పడ్డారు.
వైద్యం తప్పని సరి అయ్యింది.డాక్టర్ మనోజ్ నిత్లాని ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఫెనొమెనొన్ కారణం అయ్యింది. అంటే ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ కావడం తో ఇన్సూలిన్ ఉత్పత్తి తగ్గిపోయింది. కోవిడ్ కోసం వాడిన స్టెరాయిడ్స్ వల్ల అన్ని వయసుల వాళ్ళని అంటే ౩౦ సంవత్చరాల వారు సైతం కోవిడ్ ఇన్ఫెక్షన్ తరువాత డయాబెటిస్ ను ఎదుర్కుంటున్నారని అన్నారు.దీర్ఘకాలం పాటు కోవిడ్ ఉంటె డయాబెటిస్ పినోమినోన్ ఉన్న వారికి సహాయం అవసరం అవుతుంది. హై బి పి ఊబకాయం ఉన్న వారికి డయాబెటిస్ సమస్య మరింత పెరుగుతుంది అలసట ఆవేశం కోపం వంటివి ఉంటాయని డాక్టర్ దీపక్ తలా అన్నారు.ఎవరైతే కోవిడ్ సమయం లో ఆసుపత్రిలో చేరారో డయాబెటిస్ సోకింది తీవ్ర సమస్యలు వచ్చిపడ్డాయి.
మ్యుకో మైకోసిస్ వంటివి సమస్యలతో రెండవ విడత లో ఇబ్బందులు పడ్డారు. డాక్టర్ రమేష్ గోయల్ మాట్లాడుతూ వారికుటుంబం లో ఎవరికీ డయాబెటిస్ చరిత్ర లేదని కోవిడ్ తరువాత ఇంకా చాలామంది డయాబెటిస్ కు చికిత్చ తీసుకుంటున్నారని అయితే చాలా మందిలో సుదీర్ఘకాలం కోవిడ్ ఆతరువాత డయాబెటిస్ సమస్యలు వస్తూనే ఉన్నాయని అయితే కోవిడ్ తరువాత వైద్య పరీక్షలు అవసరమని సూచిస్తున్నారు.ప్రత్యేకంగా యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.