నిశిత్ మరణంపై చంద్రబాబు..


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే. ఇక్కడికి వచ్చిన వెంటనే నెల్లూరులోని నారాయణ నివాసానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిషిత్ మరణం తనను ఎంతో బాధించిందని చెప్పారు. నారాయణ విద్యాసంస్థలను నిషిత్ సమర్థవంతంగా నిర్వహించాడని.. చేతికొచ్చిన కుమారుడుని కోల్పోవడం చాలా బాధాకరమని చెప్పారు. ధైర్యంగా ఉండాలంటూ నారాయణకు సూచించానని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu