జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం కడప జిల్లా జమ్మలమడుగులో  ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ  ప్రారంభించారు.  ఈ కార్యక్రమం అనంతరం   గూడెం చెరువులో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు.

గండికోటలో ఒబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక  తెలుగుదేశం నేతలో సమావేశం అవుతారు. ఆ తరువాత ప్రజలతో భేటీ అవుతారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  ఇదిలా ఉండగా శుక్రవారం (ఆగస్టు 1)ఉదయం ఏడు గంటల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ కార్యక్రమం 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu