జైట్లీ బడ్జెట్ లో అత్యంత ముఖ్యమైన అంశాలు ఇవే...
posted on Feb 1, 2017 2:42PM
.jpg)
1. రక్షణ వ్యయం రూ.2.74లక్షల కోట్లు
2. ద్రవ్య లోటు 2.3శాతం
3. నోట్ల రద్దు వల్ల పన్ను వసూళ్లు పెరిగాయి
4. రూ.2500 కోట్ల నగదు రహిత లావాదేవీలు జరపాలన్నది లక్ష్యం.
5. ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళ్లే నేరగాళ్ల ఆస్తుల జప్తు కోసం ప్రత్యేక చట్టం
6. ఇల్లు కట్టాక అందులో నివసించకపోయినా పన్ను కట్టాల్సిందే: జైట్లీ
7. ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది తర్వాత ఖాళీగా ఉంటే పన్ను: జైట్లీ
8. 2020లోగా 20లక్షల ఆధార్ ఆధారిత పీవోఎస్ యంత్రాలు
9. అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్ మినహాయింపు
10.రూ.5కోట్ల లోపు టర్నోవర్ ఉన్న స్టార్టప్‌లకు1శాతం పన్ను మినహాయింపు
11.డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించే పరికరాలు తయారుచేస్తే పన్ను మినహాయింపులు
12.రాజకీయ పార్టీలకు రూ.2వేల కన్నా ఎక్కువగా విరాళం ఇచ్చేవారి వివరాలు వెల్లడించాల్సిందే
13.రూ.2వేలకు మించితే చెక్కు, ఆన్‌లైన్‌లో విరాళాలు తీసుకోవాలి
14.ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ కచ్చితంగా దాఖలు చేయాలి
15.రూ. 3 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు
16.రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల శ్లాబ్‌లో సగానికి తగ్గిన పన్నురేటు
17.రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయంపై ఇక 5 శాతమే పన్ను
18.మిగతా శ్లాబ్‌లు యథాతథం