భజరంగ్ పునియాపై నాలుగేళ్ల పాటు నిషేధం 

భారత స్టార్ రెజ్లర్  భజరంగ్ పునియాపై  సస్పెన్షన్ వేటుపడింది.  డోపింగ్ టెస్ట్ కు భజరంగ్ పునియా సహకరించలేదన్న ఆరోపణలున్నాయి.  జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ పునియాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. డోపింగ్ టెస్ట్ కు సహకరించని కారణంగా సస్పెన్షన్  వేటు  పడింది. కాంస్య పతక విజేత అయిన పునియా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2024 ఒలింపిక్ క్వాలిఫైర్స్  ఎంపిక చేసే ప్రక్రియలో పునియా డోపింగ్ కు సహకరించలేదు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu