ఒమైక్రాన్ గురించిన అవగాహన...

దక్షణ   ఆఫ్రికాలో శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదన తో పాటు ప్రపంచం మొత్తం ఓమిక్రాన్ పై విస్తృత పరిశోదనలు చేస్తున్నారు. ఓమైక్రాన్  లో చాలా రకాలు  ఉన్నందున  ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని  అందించే ప్రయత్నం.

 ఓమై క్రాన్ వ్యాప్తి ...

ఓమైక్రాన్ పై ఇప్పటికీ ఏరకమైన స్పష్టత లేదు. ఓమైక్రాన్ త్వరా విస్తరిస్తుందని వ్యక్తి నుండి వ్యక్తికి త్వరాగా వ్యాపించే అవకాసం ఉందని పేర్కొన్నారు.ఇతర వేరియంట్ తో పోలిస్తే  డెల్టా వేరియంట్ పై జరిపిన పరీక్షలలో బాధితుల సంఖ్య పెర్గింది.ఎపిడమాలాజి పరిశోదనలో ఒమైక్రాన్ పై నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

వ్యాధి తీవ్రత...

 ఓమై క్రాన్  కు గల కారణాలు తీవ్రత ఇన్ఫెక్షన్ శాతం పై ఇతర వేరియంట్ల నుండి వచ్చే ఇన్ఫెక్షన్ ను పోల్చి చూడాల్సి ఉంది. దక్షణ ఆఫ్రికాలో పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది.ఎపిడమాలజి పరిశీలనలో ఒమైక్రాన్ కాక ఇతర ఏ కారణాలు ప్రభావం చూపుతుంది అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. ప్రాధమిక సమాచారం ప్రకారం ఆసుపత్రులలో చేరుతున్న వారిసంఖ్య పెరుగుతుంది.దీనికికారణం ఇన్ఫెక్షనేనా లేదా ఓమై క్రాన్ ఇన్ఫెక్షన్ కారణమా కాదా? అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఓమైక్రాన్ లక్షణాలు లేనట్లు గుర్తించారు.

ఇతర వేరియంట్లు ఇన్ఫెక్షన్ ఉందా అన్న కోణం లో  విశ్వవిద్యాలయం పరిశోదనలు చేస్తున్నారు  ఈ క్రమం లోనే చాలా మంది యువతీ యువకులలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు.ఓమైక్రాన్ తీవ్రత శాతం ఓమైక్రాన్ వారం లేదా కొన్ని వారాలు డెల్టా వేరియంట్  ప్రపంచ వ్యాప్తంగా   తీవ్రప్రభావం చూపింది. మరణాల కు కారణమయ్యింది. డెల్టా వేరియంట్ తో ప్రభావం చూపినప్పుడు  మరణాల రేటును నివారించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని  నిపుణులు సూచిస్తున్నారు.

సార్క్ కోవిడ్ 2 తీవ్రప్రభావం...

ప్రాధమిక సాక్జ్ష్యదారాల మేరకు ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన వారికి మళ్ళీ ఇన్ఫెక్షన్ సోకడం ఇతర వేరియంట్లతో పోల్చి చూసినప్పుడు. ఓమిక్రాన్ గురించిన సమాచారం  తక్కువే రానున్న రోజుల్లో మరింతసమాచారాం సేకరించాల్సిన అవసరం ఉంది.

వ్యాక్సిన్ ప్రభావం...

ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే సాంకేతిక సభ్యులతో వేరియంట్ త్గీవ్రత ప్రభావందానిని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు వ్యాక్సిన్లు వ్యాదితీవ్రతను,మరణాలను  నివారించాగాలదా? నివారణలో వ్యాక్సిన్ పనితీరు,ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు తీవ్రవ్యాదులపై  ఎలాంటి ప్రభావం చూపుతుందా ? అన్న సందేహాలకు  పరిశోదన ల లో  సమాధానం  దొరకాల్సి ఉంది. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు  వాటి ప్రభావం...

కాస్టికో  స్టెరాయిడ్స్ 1ల్  రేసిప్టర్లు,బ్లాకర్లు,ఎలాంటి ప్రభావం చూపుతాయి,కోవిడ్ తీవ్రతను ఎలా నియంత్రించాలి చికిత్సను సమార్ధంగా ఎలా నిర్వహించాలి.ఇతర చికిత్సలవల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అన్నది ఒక అంచనా చికిత్స ప్రభావవంతంగా ఉండేందుకు మార్పులు. ఓమై కరణ్ గురించి తెలుసుకోవాలి. 

ఓమై క్రాన్ కు చికిత్స చేయవచ్చు లండన్  ఎం హెచ్ ఆర్ ఏ ఆమోదం ...

ఓమై క్రాన్ దేనికి లొంగదు దాదాపు 3౦ రకాలుగా వేరియంట్ మార్పు చెందుతుందని మ్యుటేషన్  కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా ? అన్నది సందేహం గామారింది.ఈ నేపధ్యంలో లండన్ కు చెందినా డాక్టర్స్ చేసిన పరిశోదన లో సోత్రో వేమాబ్ చికిత్స తో ఓమిక్రాన్ ను  చెక్ పెట్టవచ్చు అంటూ చేసిన ప్రకటన అందుకు బ్రిటన్ లోని  వైద్య నియంత్రణ సంస్థ ది మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ రేగ్యులేట రీ అధారిటీ  ఎం హెచ్ ఆర్ ఏ  చికిత్సకు ఆమోదం తెలిపింది.సరికొత్త యాంటీ బాడీ చికిత్స ఓమైక్రాన్ వంటి కొత్త వేరియంట్ పై సమర్ధంగా  పనిచేస్తుందని అధికారులు  అభిప్రాయ పడ్డారు. సోత్రో విమాబ్ ఔషదాన్ని సింగల్ మొనో క్లోనల్ యాంటీ  బాడీ లతో తయారు చేసినట్లు సమాచారం.కోరోనా వైరస్ పైన ఉండే కొమ్ము వైరస్  కు అంటుకుంటుంది ఆ వైరస్ మానవాళి  కణాలలోకి ప్రవేసించకుండా  నిలువరిస్తుంది.

సోత్రో విమాబ్ సురక్షితమని   ఒమైక్రాన్  వ్యాదిలక్షణాలు  బయట పద్దవెంటనే సోత్రో విమాబ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని,తీవ్రస్తాయి అనారోగ్యం ముప్పు ఉన్నవారికి  ఈ ఔషదం ఉపయోగపడుతుందని.ఎం హెచ్ ఆర్ ఏ  EXEQUTIVE డైరెక్టర్ జూన్ రేస్స్  తెలిపారు. సోత్రో విమాబ్ ను రక్తనాళాల ద్వారా 3౦ నిమిషాలు ఇవ్వవచని తెలిపారు కాగా 1 2 సంవత్సరాలు ప బడ్డ వారికి సోత్రో విమాబ్  వారు  ఆసుపత్రి పాలు కాకుండా మరణాల బారిన పడకుండా 79% రక్షణ కల్పించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  అయితే సోత్రో విమాబ్ ఇచ్చినవారిలో  ఔషదానికి ముందు ఔషదం తీసుకున్న తరువాత  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అసలు సోత్రో వేమాబ్ చికిత్స కు ముందు ఎలాంటి క్లినికల్ ట్రైల్స్  చేసారు వాటి ఫలితాలు  వెల్లడి కావాల్సి  ఉందని అప్పుడే  ఔషదం  పనితీరు తెలుస్తుంది ఒక అంచనా వేయవచ్చని  నిపుణులు అంటున్నారు. 

ఒమైక్రాన్ లేదా ఇతర వేరియంట్ల పై పరిశోదన కొనసాగాల్సిందే...

ప్రస్తుత  సమయం లో పెద్ద శాస్త్రజ్ఞులతో సమన్వయం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞులు ఓమిక్రాన్ ను గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు.ఆదిసగా  పరిశోదన కొనసాగించాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం ఓమై క్రాన్ దాని ప్రభావం స్వరూప స్వభావాలు  అంచనా వివిధ దేశాలలో కోరోనా ప్రభావం చికిత్సా పద్దతులు.అంచనా అవగాహనా అవసరం గతం నుండే వర్తమానం సాధ్యం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని  అనుసరించాల్సిన విధాన నిర్ణయాలు లేదా ఆరోగ్యవిదివిదానం అమలుతీరు వంటి అంశాలను  సమీక్షించు కోవాలి.  ఓమిక్రాన్ తీవ్రత వ్యాప్తి ఇన్ఫెక్షన్ తీవ్రత లక్షణాలు వ్యాక్సిన్ పనితీరు చేస్తున్న పరిక్షలు ఆధునిక పరీక్ష సాంకేతికత వివరాలు సమగ్రసమాచారం. వివిదరకాల్ చికిత్సలు వాటి ప్రాభావం పై పరిశోదనలు.  ఆసుపత్రిలో చేరినరోగుల వివరాలు డాటా సేకరించేందుకు ప్రోత్సహిస్తుంది.క్లినికల్ దాటా క్లినికల్ గా ఎలాంటి లక్షణాలు రోగులు ఎదుర్కుంటున్నారు. అన్న అంశం పై వచ్చే ఫలితాలు. ఎప్పటికప్పుడు అందించడం అవసరం. రానున్న రోజుల్లో మరింత సమాచారం ప్రపంచ ఆరోగ్యసంస్థ  పర్యవేక్షణ కొనసాగిస్తుంది. డాటా అందుబాటులో ఉంచే ప్రాయాత్నం ఓమిక్రాన్ ప్రవర్తన, రూపాంతరం చెందడం.పై నిశితంగా పరిశీలించాల్సి ఉంది.

డబ్ల్యు.హెచ్ ఓ  చేపట్టిన చర్యల పై దేశాలకు దిశానిర్దేశం...

ఓమైక్రాన్ వేరియంట్ ను గుర్తించిన అనంతరం ప్రపంచ ఆరోగ్యసంస్థ చాలా చర్యాలు చేపట్టింది. దేశాలు పూర్తిగా దృష్టి సారించాలని కేసులు సీక్వెన్స్ పెరుగుదల జీనోమ్ సీక్వెన్స్ దాటా ఆధారంగా ప్రాచుర్యం లేదా ప్రాచారం కల్పించడం జి ఐ ఎస్ ఏ ఐ ఇన్  ఆధారంగా ప్రాధమిక స్థాయిలో వచ్చే 
కేసులు  ఆయా ప్రాంత్ఘాలలో క్లస్టర్ల ఏర్పాటు.ఆయా ప్రాంతాలలో చేపట్టిన పరీక్షలు ల్యాబొరేటరీ రిపోర్ట్ ఆధారంగా అంచనా.ఓమై క్రాన్ విస్తరణ రూ పాలు దానిలక్షణాలు,ప్రభావం వ్యాక్సిన్ ప్రభావం వ్యాధినిర్ధారణ,చికిత్ద్సలు తెరఫీలు ప్రజా ఆరోగ్యం సామాజిక పద్దతులు. 26 తేదీన ప్రకటన కోవిస్తరణను నియంత్రించడం.ప్రామాడం అంచనా శాస్త్రీయ పద్ధతి అనుసరించాలి. ప్రజా ఆరోగ్యానికి వైద్యం అందించే శాక్తి వ్యాధి తీవ్రత కేసులు పెరిగి నప్పుడు సమర్ధవంతంగా నిర్వహించడం.

కీలకం కోవిడ్ వ్యసినేషణ్ వివిధ వర్గాలలో వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించడం. ఓమైక్రాన్ లేదా ఇతర వైరస్ లు వేరియంట్లు విస్తరించకుండా ఉండాలంటే స్వీయా నియంత్రణ వ్యక్తిగతం గా సామాజిక దూరం పాటించడం ఒక్కకరు ఒక్కోమీతారు దూరాన్ని పాటించడం తప్పనిసరి. ఇంట్లో గాలి వెలుతురు సరిగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం. సమూహాలకు దూరంగా ఉండడం.,దగ్గు లేదా తుమ్ములు వచ్చి నప్పుడు మీ మోచేతిని అడ్డుగా పెట్టుకోవడంవ్యాక్సిన్ వేయించకోవడం ముఖ్యం.ఇప్పటికే ప్రపంచదేశాలలో ఓమిక్రాన్  ప్రభావం చూపుతోంది. మరింత సామగ్ర సమాచారం క్రోడీక రించాల్సి ఉంది..