పాక్ కాల్పులు...ఇద్దరు పౌరులు మృతి..

 

పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ రాజౌరి వద్ద పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. రాజౌరి వద్ద   కాల్పులకు తెగబడటంతో భారత జవాన్లు వాటిని సమర్థంగా తిప్పికొడుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu