ఎక్కువగా టీవీ చూసే అలవాటు ఉందా?
posted on Feb 3, 2022 9:30AM
మీకు ఎక్కువగా ఘంటల తరబడి టి వి ముందు కూర్చునే అలవాటు ఉందా ? మీ శరీరంలో రక్త్గం గడ్డ కట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు నిర్వహించిన పరిశోదన అంశాలను వివరించారు. టి వి ఎక్కువ సమయం చూసే వారికి శరీరంలో రక్త నాళాలు కుంచించుకు పోయి రక్త నాళాలు గడకట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టి వి తక్కువగా చూసే వారికంటే దీర్ఘ కాలం పాటు టి వి చూస్తూ ఉన్నవారికి వీనల్ త్రాంబో ఎంబాలిజం వి టి ఇ వచ్చే అవకాశం ఉందని తేల్చారు. వారి పరిశోదనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పలేదు.దీనిపై ఎలా వ్యవహరించాలో కూడా పరిశోదనలు చేయలేదని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా గుండెలోని రక్తనాళాలు కుంచించుకు పోయి ఆస్టిరో స్సిరో టిక్ కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ వల్ల రక్త నాళాలలో రక్త్గం గడ్డ కట్టడం దీనిని వీటి ఎఫ్ సహజంగా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ గా తేల్చారు. దీనికి తోడు ఊబ కాయం,ధూమ పానం, అలవాటు ఉన్నవారిలో మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.
పరిశోదన...
దీర్ఘకాలం పాటు ఎవరైతే ఎక్కువగా సెడన్ ట రీ లైఫ్ కు అలవాటు పడతారో. వారి ప్రవర్తన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల వ్యాస్క్యులర్ సమస్యలు వస్తాయి. దీనికారణంగా సి వి డి, వి టి ఇ సమస్యలకు కారణం అవుతోంది. టి వి చూడడం అనేది ఖాళీ సమయం లో చూడడం ఒక హాబీ ఏ పని పాటా లేనివాళ్ళు టి వి చూడడం పనిగా పెట్టుకుంటున్నారు. ఒక పరిశోదనలో టి వి సమయంలో సివిడి, వి టి ఇ ను పూర్తిగా పరీక్షించారు. వారి పరిశోదనలో టి వి చూసిన వారిలో వి టి ఇ పరిశీలనలో ప్రజలకు వీటి ఇ స్థితిని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు. దీర్ఘ కాలం పాటు టి వి చూసే అలవాటు ఉన్నట్లయితే వి టి ఇ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. సాధారణంగా కనుగొన్న వాటిలో అందరు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలని డాక్టర్ సితార్ కునుస్టార్ పరిశోదన బృందానికి నేతృత్వం వహించారు. టి వి చూస్తూ ఉండాలంటే మధ్య మధ్య లో విరామం ఇచ్చి చూడవచ్చని ఆ సమయంలో ప్రతి 3౦ నిమిషాలకు చేతులు పైకి స్ట్రెచ్ చేస్తూ ఉండాలని సూచించారు. కొందరిలో ఉద్యోగ రీత్యా ఎక్కువసమయం కూర్చొని ఉండడం గమనించవచ్చు. మధ్య మధ్య లో శారీరకంగా కొంత విరామం అవసరమని పేర్కొన్నారు కాగా అతిగా శ్రమ పడడం నుంచి కొంత తగ్గించాలి. సేడేన్ టరీ బిహేవియర్ నుండి బయట పడాలి.
మెటా ఎనాలసిస్...
28 సంస్థలు జరిపిన పరిశోదనలో టి వి చూసే వారు మొదట వి టి ఇ పై పరిశోదన జరిగిందని ఈ అంశాలను 2౦ 16 - నుండి 2౦21 మధ్య ఈ అంశాన్ని ప్రచురించారని. ఈ పరిశోదనలో 131 ,-421 మంది పాల్గొన్నారు. యు ఎస్, జపాన్ తొలి నాళ్లలో పరిశోదనలో పాల్గొన్నారని పాల్గొన్న వారు అందరూ 54 స్మ్వత్సరాల నుండి 65 సంవత్సరాల వారే అని తెలిపారు. పరిశోదనలో 5.1 నుండి 19.8 సం పరిశోదనలు జరిగాయి. అందులో 96 4 వి టి ఇ ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అన్నిరకాల పరిశోదనలు టి వి చూసే సమయం లో నే వారే స్వయంగా ప్రశ్నావళి ని వి టి ఇ రిస్క్ ఫాక్టర్ ను అందులో వివరించారు. ఆ ప్రశ్నావళి లో వారి పేరు వారు స్త్రీల, పురుషుల, వారి బి ఎం ఐ వివరాలు శరీర వ్యాయామం వివరాలు తెలియ చేసారు. వారు ఇచ్చిన డాటా సమాచారం ప్రకారం పరిశీలించగా పరిశోదనలు 4 గం లకు పైగా టి వి చూసినటు వంటి వారు 35% వి టి ఇ ప్రమాదం ఉందని. 2.5 గం లు టి వి ని చూసే వారిలో రిస్క్ తక్కువే అని తేల్చారు.
ఇమ్ముబలై జేషన్ --అంటే అస్సలు కదలక పోవడం...
పరిశోధకులు చేసిన పరిశోధనలలో కొన్ని అంశాలు టి వి చూడడం వల్ల అలాగే కదలికలు లేకుండా అలవాటుగా మారిపోతుంది. దీనివల్ల వీటి ఇ వల్ల రిస్క్ ఎక్కువే అని తేల్చారు. అందుకు గల కారణాలలో శరీరం బరువు పెరగడం. హై బిపి లిపిడ్స్, ఇంఫ్లామేషణ్ పెరగడం ఫ్లాస్మా, విస్కో సిటి,ప్లేటి లేట్ ఎగ్రివేషణ్ వంటిసమస్యలు గుర్తించినట్లు తెలిపారు. వీనస్ స్టేటస్ ఎక్కువశాతం కూర్చోవడం వల్లే వస్తోందని, రక్త ప్రవాహం కింది భాగం నుండి గుండెకు తిరిగి చేరుతుంది. అలాగే చాలామంది టి వి చూస్తూ చిరుతిండి తినడం వాటిలో పోషక విలువలు లేని ఆహారం తినడం వీటి ఇ రిస్క్ ఎక్కువేఅని నిర్ధారించారు. వారు ఎంత ఆహారం తీసుకుంటున్నారు. అన్న అంశం చేర్చలేదు. దాదాపు గుండెకు సంబందించిన కార్డియో మెటాలిక్ ఇంఫ్లామేషణ్ ఉన్నట్లు ప్రొఫెసర్ వెండి బ్రౌన్ హ్యూమన్ మూవ్మెంట్ న్యుట్రిషియన్ సైన్స్ అంశంలో పి హెచ్ డి చేసారు. క్వీన్‌లాండ్ విశ్వ విద్యాలయం లో ఆస్ట్రేలియాకు చెందిన పరిశోదనలో పాల్గొన లేదు.
నా అంచనా ప్రకారం వెనల్ పూలింగ్ అత్యవసరం వెనస్ లో సమస్యల కు కారణం నేలపై కూర్చోక పోవడం అయుతే దేర్ఘ కాలం పాటు నిల్చునే ఉంటునారు. అదీకాక చాలా సేపు సుదీర్ఘ కాలం కూర్చునే ఉండడం గుర్తించారు. అదీ కాక విదేశాల కు వెళ్ళే వాళ్ళు ఫ్లైట్ లో అరరోజుకు పైగా ప్రయాణం లో కూర్చునే వారికి వి టి ఇ వస్తుందని అంటున్నారు నిపుణులు. కునుస్టార్ బృందం చేసిన సూచనల మేరకు టి వి చూడడం వల్లే రక్తం గడ్డ కట్టడానికి కారణం. దా నికి కారణం అక్కడ కదలికలు లేక పోవడమే. దీర్ఘకాలం పాటు కూర్చోవడమే అని కుడ్ బిస్వాస్ సహాయక ప్రోఫెసర్ సామాజిక ప్రవర్తన బిహేవిరియల్ హెల్త్ సైన్సెస్ తోరంతోకి చెందిన వీరి బృందం వెల్లడించింది. టి వి చూసే అలవాటు వల్ల చాలా మంది వ్యక్తులలో ప్రతిరోజు కూర్చునే సమయం ఎక్కువగా ఉండడం వల్ల రక్త నాళాలలో రక్త ప్రవాహం తగ్గిపోతుంది. తద్వారా వ్యాస్క్యులర్ పనిచేయకుండా ఉండి పోతుంది. దీనికరనంగానే గుండెపోటు వస్తుంది. దీనికన్నా తక్కువగా వ్యాయామం చేసేవారిలో కొంచం తక్కువగా ఉంటుంది. ఇంఫ్లామేషణ్ తగ్గడం ఇతర గుండెపోటుకు సంబంధించి పలు సమాస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి అతిగా కూర్చున్న జబ్బే. టివి ముందు కూర్చున్న జబ్బే కొంచం జాగ్రత్త.