What We Do When We Get Angry ?

సాధారణంగా మనకి కోపం వచ్చినప్పుడు అది రకరకాలుగా బయట పెడుతుంటాం... ఒక్కో సారి గట్టిగా అరుస్తాం... అవతలి వాళ్ళని కొట్టడం లాంటివి చేస్తుంటాం... కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా గదిలోకి వెళ్లి గడి పెట్టుకొని కాస్త కోపం తగ్గాక బయటకి వస్తాం... సో, కోపం వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=eiBBXUbbdsQ

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu